(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.135. అధ్యాయః 135
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి దస్యుభావేఽపి శాస్త్రమర్యాదానుసారిణః పరలోకప్రాప్తౌ దృష్టాంతతయా కాపచ్యచరితోపన్యాసః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-135-0x(5719)(70031)
అత్రాప్యుదాహంతీమమితిహాసం పురాతనం।
యథా దస్యుః సమర్యాదో దస్యుత్వాత్సిద్ధిమాప్తవాన్॥ 12-135-1(70032)
ప్రహర్తా మతిమాఞ్శూరః శ్రుతవాన్సునృశంసవాన్।
అక్షన్నాశ్రమిణాం ధర్మం బ్రహ్మణ్యో గురుపూజకః॥ 12-135-2(70033)
అనిషాద్యాం క్షత్రియాజ్జాతః క్షత్రధర్మానుపాలకః।
కాపచ్యో నామ నైషాదిర్దస్యుత్వాత్సిద్ధిమాప్తవాన్॥ 12-135-3(70034)
అరణ్యే సాయం పూర్వాహ్ణే మృగయూథప్రకోపితా।
వేధిజ్ఞో మృగజాతీనాం నైషాదానాం చ కోవిదః॥ 12-135-4(70035)
సర్వకాననదేశజ్ఞః పారియాత్రచరః సదా।
ధర్మజ్ఞః సర్వవర్ణానామమోఘేషుర్దృఢాయుధః॥ 12-135-5(70036)
అప్యనేకశతాం సేనామేక ఏవ జిగాయ సః।
స వృద్ధావంబపితరౌ మహారణ్యేఽభ్యపూజయత్॥ 12-135-6(70037)
మధుమాంసైర్మూలఫలైరన్నైరుచ్చావచైరపి।
సత్కృత్య భోజయామాస సంయక్పరిచచార హ॥ 12-135-7(70038)
ఆరణ్యకాన్ప్రవ్రజితాన్బ్రాహ్మణాన్పరిపాలయన్।
అపి తేభ్యో మృగాన్హత్వా నినాయ సతతం వనే॥ 12-135-8(70039)
యేఽస్మాన్న ప్రతిగృహ్ణంతి దస్యుభోజనశంకయా।
తేషామాసజ్య గేహేషు కల్య ఏవ స గచ్ఛతి॥ 12-135-9(70040)
తం బహూని సహస్రాణి గ్రామణీత్వేఽభివవ్రిరే।
నిర్మర్యాదాని దస్యూనాం నిరనుక్రోశవర్తినాం॥ 12-135-10(70041)
దస్యవ ఊచుః। 12-135-11x(5720)
ముహూర్తదేశకాలజ్ఞః ప్రాజ్ఞః శూరో దృఢవ్రతః।
గ్రామణీర్భవ నో ముఖ్యః సర్వేపామేవ సంమతః॥ 12-135-11(70042)
యథాయథా వక్ష్యసి నః కరిష్యామస్తథాతథా।
పాలయాస్మాన్యథాన్యాయం యథా మాతా యథా పితా॥ 12-135-12(70043)
కాపచ్య ఉవాచ। 12-135-13x(5721)
మా వధీస్త్వం స్త్రియం భీరుం మా శిశుం మా తపస్వినం।
నాయుధ్యమానో హంతవ్యో న చ గ్రాహ్యా బలాత్స్త్రియః॥ 12-135-13(70044)
సర్వథా స్త్రీ న హంతవ్యా సర్వసత్వేషు బుధ్యత।
నిత్యం గోబ్రాహ్మణే స్వస్తి యోద్ధవ్యం చ తదర్థతః॥ 12-135-14(70045)
సత్యం చ నాపి హర్తవ్యం సారవిఘ్నం చ మా కృథాః।
పూజ్యంతే యత్ర దేవాశ్చ పితరోఽతిథయశ్చ హ॥ 12-135-15(70046)
సర్వభూతేష్వపి వరో బ్రాహ్మణో మోక్షమర్హతి।
కార్యా చాపచితిస్తేషాం సర్వస్వేనాపి భావయేత్॥ 12-135-16(70047)
యస్య త్వేతే సంప్రదుష్టాస్తస్య విద్యాత్పరాభవం।
న తస్య త్రిషు లోకేషు త్రాతా భవతి కస్చన॥ 12-135-17(70048)
యో బ్రాహ్మణాన్పరిభవేద్వినాశం చాపి రోచయేత్।
సూర్యోదయ ఇవ ధ్వాంతే ధ్రువం తస్య పరాభవః॥ 12-135-18(70049)
ఇహైవ ఫలమాసీనః ప్రత్యాకాంక్షేత సర్వశః।
యేయే నో న ప్రదాస్యంతి తాంస్తాంస్తేనాభియాస్యసి॥ 12-135-19(70050)
శిష్ట్యర్థం విహితో దండో న వధార్థం విధీయతే।
యే చ శిష్టాన్ప్రబాధంతే ధర్మస్తేషాం వధః స్మృతః॥ 12-135-20(70051)
యే చ రాష్ట్రోపరోధేన వృద్ధిం కుర్వంతి కేచన।
తానేవానుంరియేరంస్తే కుణపం కృమయో యథా॥ 12-135-21(70052)
యే పునర్ధర్మశాస్త్రేణ వర్తేరన్నిహ దస్యవః।
అపి తే దస్యవో భూత్వా క్షిప్రం సిద్ధిమవాప్నుయుః। 12-135-22(70053)
భీష్మ ఉవాచ। 12-135-23x(5722)
తే సర్వమేవానుచక్రుః కాపచ్యస్యానుశాసనం।
వృద్ధిం చ లేభిరే సర్వే పాపేభ్యశ్చాప్యుపారమన్॥ 12-135-23(70054)
కాపచ్యః కర్మణా తేన మహతీం సిద్ధిమాప్తవాన్।
సాధూనామాచరన్క్షేమం దస్యూన్పాపాన్నివర్తయన్॥ 12-135-24(70055)
ఇదం కాపచ్యచరితం యో నిత్యమనుచింతయేత్।
నారణ్యేభ్యోఽపి భూతేభ్యో భయమృచ్ఛేత్కథంచన॥ 12-135-25(70056)
న భయం తస్య మర్త్యేభ్యో నామర్త్యేభ్యః కథంచన।
న సతో నాసతో రాజన్స హ్యరణ్యేషు గోపతిః॥ ॥ 12-135-26(70057)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి పంచత్రింశదధికశతతమోఽధ్యాయః॥ 135॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-135-3 కాయవ్యో నామేతి ఝ. పాఠః। కాపవ్యో నామేతి ట. పాఠః। కాశ్యపో నామేతి ధ. పాఠః॥
12-135-4 నిపాతానాం చ కోవిద ఇతి డ. థ. ధ. పాఠః॥
12-135-5 పారియాత్రః పర్వతవిశేషః॥
12-135-9 ఆసజ్య క్వచిన్నిధాయ। కల్యే ప్రాతః॥
12-135-13 మావధీస్త్వమిత్యేకవచనం గణాభిప్రాయేణ॥
12-135-14 స్వస్తి కల్యాణం చింతనీయం॥
12-135-15 సారో వివాహాదికార్యం తత్ర విఘ్నం మా కృథాః। సస్యం చ నోపహంతవ్యం సీరవిఘ్నం చ మా కృథాః ఇతి ట. డ. థ. పాఠః॥
12-135-16 అపచితిః పూజా॥
12-135-18 ధ్వాంతే ధ్వాంతస్య॥
12-135-19 యే యే వణిజః। నః అస్మభ్యం॥
12-135-20 శిష్ట్యర్థం దుష్టానాం శాసనార్థం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.